(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 239
॥ శ్రీః ॥
3.239. అధ్యాయః 239
Mahabharata - Vana Parva - Chapter Topics
కర్ణశకున్యాదిభిర్ద్వైతవనగమనే ఘోషయాత్రాయా ఉపాయత్వనిర్ధారణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-239-0x(2590)(25309)
కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తతః।
హృష్టో భూత్వాపునర్దీనో రాధేయమిదమబ్రవీత్ ॥ 3-239-1(25310)
బ్రవీషి యదిదం కర్ణ సర్వం మనసి మే స్థితం।
న త్వభ్యనుజ్ఞాం లప్స్యామి గమనే యత్రపాండవాః ॥ 3-239-2(25311)
పరిదేవతి తాన్వీరాంధృతరాష్ట్రో మహీపతిః।
మన్యతేఽభ్యధికాంశ్చాపి తపోయోగేన పాండవాన్ ॥ 3-239-3(25312)
అథవాఽప్యనుబుధ్యేత నృపోఽస్మాకం చికీర్షితం।
ఏతామప్యాయతిం రక్షన్నాభ్యనుజ్ఞాతుమర్హతి ॥ 3-239-4(25313)
న హి ద్వైతవనే కించిద్విద్యతేఽన్యత్ప్రయోజనం।
ఉన్మాథనమృతే తేషాం వనస్థానామపి ద్విషాం ॥ 3-239-5(25314)
జానాసిహి యథా క్షత్తా ద్యూతకాల ఉపస్థితే।
అబ్రవీద్యచ్చ మాం త్వాం చ సౌబలం వచనం తదా ॥ 3-239-6(25315)
తానిసర్వాణి వాక్యాని యచ్చాన్యత్పరిదేవితం।
విచింత్య నిశ్చయ గచ్ఛే గమనాయేతరాయ వా ॥ 3-239-7(25316)
మమాపి హిమహాన్హర్షో యదహం భీమఫల్గునౌ।
క్లిష్టావరణ్యే పశ్యేయం కృష్ణయా సహితావితి ॥ 3-239-8(25317)
న తథా హ్యాప్నుయాం ప్రీతిమవాప్య వసుధామిమాం।
దృష్ట్వా యథా పాండుసుతాన్వల్కలాజినవాససః ॥ 3-239-9(25318)
కింను స్యాదధికం తస్మాద్యదహం ద్రుపదాత్మజాం।
ద్రౌపదీం కర్ణ పశ్యేయం కాషాయవసనాం వనే ॥ 3-239-10(25319)
యది మాం దర్మరాజశ్చ భీమసేనశ్చ పాండవః।
యుక్తం రపరమయా లక్ష్ంయా పశ్యేతాం జీవితం భవేత్ ॥ 3-239-11(25320)
ఉపాయం న తు పశ్యామి యేన గచ్ఛేమ తద్వనం।
యథాచాభ్యనుజానీయాద్గచ్ఛంతం మాం మహీపతిః ॥ 3-239-12(25321)
స సౌబలేన సహితస్తథా దుఃశాసనేన చ।
ఉపాయం పశ్య రనిపుణం యేన గచ్ఛేమ తద్వనం ॥ 3-239-13(25322)
అహమప్యనుగచ్ఛామి గమనాయేతరాయ చ।
కల్యమేవ గమిష్యామి సమీపం పార్థివస్య హ ॥ 3-239-14(25323)
మయి తత్రోపవిష్టే తు భీష్మే చ కురుసత్తమే।
ఉపాయో యో భవేద్దృష్టస్తం బ్రూయాః సహసౌబలః ॥ 3-239-15(25324)
తతో భీష్మస్య రాజ్ఞశ్చ నిశంయ రగమనం ప్రతి।
వ్యవసాయం కరిష్యేఽహమనునీయ పితామహం ॥ 3-239-16(25325)
తథేత్యుక్త్వా తు తే సర్వేగ్మురావసథాన్ప్రతి।
వ్యుషితాయాం రజన్యాం తు కర్ణో రాజానమభ్యయాత్ ॥ 3-239-17(25326)
తతో దుర్యోధనం కర్ణః ప్రహసన్నిదమబ్రవీత్।
ఉపాయః పరిదృష్టోఽయం తం నిబోధజనేశ్వర ॥ 3-239-18(25327)
ఘోషా ద్వైతవనే సర్వేత్వత్ప్రతీక్షా నరాధిప।
ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః ॥ 3-239-19(25328)
ఉచితం హి సదా గంతుం ఘోషయాత్రాం విశాంపతే।
ఏవం చేత్త్వాం పితా రాజన్సమనుజ్ఞాతుమర్హతి ॥ 3-239-20(25329)
తథా కథయమానౌ తు ఘోషయాత్రావినిశ్చయం।
గాంధారరాజః శకునిరిత్యువాచ హసన్నివ ॥ 3-239-21(25330)
ఉపాయోఽయంమయా దృష్టో గమనాయ నిరామయః।
అనుజ్ఞాస్యతినో రాజా చోదయిష్యతి చాప్యుత ॥ 3-239-22(25331)
ఘోషా ద్వైతవ్రనే సర్వేత్వత్ప్రతీక్షా నరాధిప।
ఘోషయాత్రాపదేశేన గమిష్యామః సరః ప్రతి ॥ 3-239-23(25332)
తతః ప్రహసితాః సర్వే తేఽన్యోన్యస్య తలాందదుః।
తదేవ చ వినిశ్చేత్య దదృశుః కురుసత్తమం ॥ 3-239-24(25333)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి ఏకోనచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-239-4 ఆయతిముత్తరకాలం ॥
3-239-7 ఇతరాయావస్థానాయ ॥
3-239-11 లక్ష్ంయా ఉపేతం పశ్యేతాం చేజ్జీవితం యుక్తమితి సంబంధః ॥
3-239-14 అహ్మప్యద్యనిశ్చిత్య ఇతి ఝ. పాఠః। కల్యం ప్రాతః ॥
3-239-15 వచో భీష్మస్య ఇతి ఝ. పాఠః ॥
3-239-19 ఘోషా గోవ్రజాః ॥
3-239-22 అయముపాయో ఘోషయాత్రైవ ॥
3-239-24 తలాన్ హస్తతలాని ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.